Sri Chalapathi Rao-Programs

గురుపీఠం, గురు పాదుకలు

సుమారు 25 సంవత్సరముల నుండి పూజ్య గురుదేవులు ఎన్నో ఇతిహాసములు, ప్రకరణ గ్రంధములు, ఆధ్యాత్మిక గ్రంధములు, ఉపనిషత్తుల సారమైన భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, మరెన్నో గ్రంధములు ఈ గురుపీఠంపై ఆశీనులై అనర్గళంగా ఉపన్యశించడం జరుగుతున్నది.

పూజ్య గురుదేవులు