Sri Chalapathi Rao-Programs

1990 : ఆవోపా

ఈ చిత్రాలు 1990 వ సంవత్సరంలో మహాభారత ప్రవచనాల సందర్భంగా చిలకలురిపేట 'Arya Vysya Officials & Professionals Association' (ఆవోపా) వారిచే గురుదేవులకు సన్మానం జరుగుతున్న దృశ్యాలు.

1991 : పాండవ పక్ష న్యాయవాదిగా

ఈ చిత్రాలు 1991వ సంవత్సరంలో 'Learn To Live అసోసియేషన్' వారు నిర్వహించిన 'న్యాయస్ధానంలో మహాభారతం' కార్యక్రమంలో పాండవ పక్ష న్యాయవాదిగా గురుదేవులు వాదిస్తున్న దృశ్యాలు.

1992 : మహాభారత ప్రవచనం ముగింపు

ఈ చిత్రాలు 1992లో '5 సంవత్సరాల మహాభారత ప్రవచనాల ముగింపు' సందర్భంగా 'శ్రీ కుసుమ హరనాధ మందిరం, చిలకలురిపేట' లో గురుదేవులకు జరిగిన సన్మాన దృశ్యాలు.

1993 : శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ఈ చిత్రాలు 1993వ సంవత్సరం ఆగస్ట్ లో 'శ్రీ కృష్ణ జన్మాష్టమి' సందర్భంగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

1993 : భగవద్గీత ప్రవచనం ముగింపు

ఈ చిత్రాలు 1993వ సంవత్సరం నవంబర్ 21 న 'శ్రీమద్భగవద్గీత' ప్రవచనముల ముగింపు సందర్భముగా గురుదేవులకు జరిగిన ఘన సన్మాన దృశ్యాలు.

  Topic Media File Size Download Listen
1
Video 1
Duration : -
Audio
Video
606 MB
606 MB
 - 
2
Video 2
Duration : -
Audio
Video
190 MB
190 MB
 - 

1994 : 'ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం' ప్రారంభోత్సవం

ఈ చిత్రాలు 1994వ సంవత్సరం ఫెబ్రవరి 8 వ తేదీన 'శ్రీ ప్రసన్న బండ్లమాంబ శ్రీ రాజమాతా దేవి' వారు చిలకలురిపేట పట్టణానికి విచ్చేసి 'ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం' ప్రారంభోత్సవం మరియు 'కర్మసిద్ధాంతం' గ్రంధావిష్కరణ చేసినప్పటి దృశ్యాలు.

  Topic Media File Size Download Listen
1
వీడియో చూడడానికి డౌన్లోడ్ చేసుకోగలరు
Duration : -
Audio
Video
519 MB
519MB
 - 

1994 : 'కర్మసిద్ధాంతం' గ్రంధావిష్కరణ

ఈ చిత్రాలు 1994వ సంవత్సరం ఫెబ్రవరి 8 వ తేదీన 'శ్రీ ప్రసన్న బండ్లమాంబ శ్రీ రాజమాతా దేవి' వారు చిలకలురిపేట పట్టణానికి విచ్చేసి 'ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం' ప్రారంభోత్సవం మరియు 'కర్మసిద్ధాంతం' గ్రంధావిష్కరణ చేసినప్పటి దృశ్యాలు.

1995 : వ్యాస పూర్ణిమ సందర్భముగా గురుపూజ

ఈ చిత్రాలు 1995వ సంవత్సరం 'వ్యాస పూర్ణిమ' సందర్భంగా జరిగిన గురుపూజోత్సవ దృశ్యాలు.