Sri Chalapathi Rao-Programs

2006 చౌదరయ్య స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా

ఇవి 2006 వ సంవత్సరం ఫెబ్రవరి 14 వ తేదీన 'చౌదరయ్య స్కూల్' వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన గురుదేవుల దృశ్యాలు.

2006 12 మంది మహాత్ముల పూజా కార్యక్రమాలు

ఇవి 'ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం' స్థాపించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భముగా 2006 వ సంవత్సరం మర్చి 29 వ తేదీన 12 మంది మహాత్ముల పూజా కార్యక్రమ దృశ్యాలు.

2006 ఉగాది రోజున ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం 12వ వార్షికోత్సవం

ఇవి 2006 వ సంవత్సరం ఏప్రిల్ 30 వ తేదీన 'ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం' 12 వ వార్షికోత్సవం సందర్భముగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

2006 నూరు (100) ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞములు పూర్తి చేసిన సందర్భముగా 'జ్ఞాన ప్రపూర్ణ' బిరుదు ప్రదానం

ఇవి 2006 వ సంవత్సరం ఏప్రిల్ 30 వ తేదీన నూరు ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞములు పూర్తి చేసిన సందర్భముగా గురుదేవులకు 'జ్ఞాన ప్రపూర్ణ' బిరుదు ప్రదానం చేసినప్పటి దృశ్యాలు.

2006 శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ఇవి 2006వ సంవత్సరం ఆగస్ట్ 26 వ తేదీన 'శ్రీ కృష్ణ జన్మాష్టమి' సందర్భంగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

2007 ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం 13వ వార్షికోత్సవం

ఇవి 2007 వ సంవత్సరం మర్చి 18 వ తేదీన 'ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం' 13 వ వార్షికోత్సవం సందర్భముగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

2007 జన్మదిన వేడుకలు

ఇవి 2007వ సంవత్సరం సెప్టెంబర్ 12 వ తేదీన 'గురుదేవుల జన్మదినోత్సవం' సందర్భంగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

2008 దసరా బొమ్మల కొలువు

ఇవి 2008 వ సంవత్సరం అక్టోబర్ 9 వ తేదీన దసరా బొమ్మల కొలువు దృశ్యాలు.

2009 జన్మదిన వేడుకలు

ఇవి 2009వ సంవత్సరం సెప్టెంబర్ 12 వ తేదీన 'గురుదేవుల జన్మదినోత్సవం' సందర్భంగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

2009 కనకాభిషేకం

ఇవి 2009 వ సంవత్సరం సెప్టెంబర్ 12 వ తేదీన గురుదేవుల జన్మదినోత్సవం మరియు 'కనకాభిషేకం' దృశ్యాలు.

2009 శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ఇవి 2009వ సంవత్సరం 'శ్రీ కృష్ణ జన్మాష్టమి' సందర్భంగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

2009 'గీతా జయంతి' సప్తలోకల దృశ్యాలు

ఇవి 2009 వ సంవత్సరం డిసెంబర్ 10 వ తేదీ నుండి జరిగిన 'గీతా జయంతి' కార్యకమాల సందర్భంగా సప్తలోక దృశ్యాలు.

2010 భీష్మ ఏకాదశి

ఇవి 2010 వ సంవత్సరం జనవరి లో భీష్మ ఏకాదశి సందర్భంగా జరిగిన సన్మాన దృశ్యాలు.

2010 గీతాజయంతి

ఇవి 2010 వ సంవత్సరం నవంబర్ లో జరిగిన 'గీతా జయంతి' కార్యకమాల దృశ్యాలు.