Sri Chalapathi Rao-Discourses
e-Satsangam - Questions & Answers
e-Satsang ద్వారా శ్రోతల సందేహాలకు పూజ్య గురుదేవుల సమాధానాలు ఇక్కడ పొందుపరచబడినవి
Click & Subscribe To Our Channel OR Whatsapp Group : +91 9538858115
To Purchase Audio CDs / Video DVDs / Books / Pen Drive / External Hard Drive, Click this URL
To Test Your Knowledge : QUIZ
  Media File Size Duration Listen
1
Audio
Video
00.0MB
000MB
00:00:45
00:00:45
Topic : Date 12-11-20: భగవద్గీత - ఉపనిషత్తులు - బ్రహ్మసూత్రాలు, ఎటువంటి సాధకులకు ఏ గ్రంధాలు చెప్పబడ్డాయి ?
2
Audio
Video
00.0MB
000MB
00:01:47
00:01:47
Topic : Date 12-11-20: సత్ శాస్త్ర శ్రవణం, పఠనం చేసినంతసేపు - ధ్యానం చేసినంతసేపు మాత్రం ఆత్మగా ఉంటే - అలా భావన చేస్తే - సాధనకు సరిపోతుందా ?
3
Audio
Video
00.0MB
000MB
00:04:31
00:04:31
Topic : Date 12-11-20: సాక్షీభావన సాధన చేస్తున్నప్పుడు - జరుగుతున్న కర్మలను చూస్తూ ఎలా స్పందించాలి ? ఉదా: కు - దుర్జనులు చేసే పనులను ఎదుర్కోవాలా ? నాకెందుకు అని పట్టకుండా ఉండాలా ?
4
Audio
Video
00.0MB
000MB
00:04:31
00:04:31
Topic : Date 12-11-20: ధ్యానం చేసేటప్పుడు ఒక గుణాన్ని ఆలంబణగా ఎందుకు తీసుకోవాలి ? పరమాత్మను ఎలా తెలుసుకోవాలి ?
5
Audio
Video
00.0MB
000MB
00:01:56
00:01:56
Topic : Date 13-11-20: చేసిన (మంచి - చెడు) కర్మల యొక్క కర్మఫలాలు ఎవరు అనుభవించాలి ?
6
Audio
Video
00.0MB
000MB
00:01:55
00:01:55
Topic : Date 13-11-20: బుద్ధి కర్మానుసారిణి - కర్మ బుద్ధ్యానుసారిణి: దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి ?
7
Audio
Video
00.0MB
000MB
00:01:42
00:01:42
Topic : Date 15-11-20: ఆత్మకు జీవుడికి తేడా ఏమిటి ?
8
Audio
Video
00.0MB
000MB
00:03:05
00:03:05
Topic : Date 15-11-20: మహావాక్యాలేమిటి ? మహావాక్యాలు బీజాక్షరాలు రెండూ ఒక్కటా? వేరువేరా?
9
Audio
Video
00.0MB
000MB
00:02:39
00:02:39
Topic : Date 15-11-20: జీవితం చివరి వరకు మోక్షసాధన చేస్తూ దేహాన్ని వదిలితే తరువాత జన్మ ఎలా ఉంటుంది ?
10
Audio
Video
00.0MB
000MB
00:04:55
00:04:55
Topic : Date 15-11-20: కులానికి - వర్ణానికి తేడా ఏమిటి ? వేరువేరు వర్ణాలవారు ఒకే కుటుంబంలో ఉంటారా ? పూర్వకాలంలో స్త్రీలు ఇంటికే పరిమితమై ఉంటారు కదా! ఎలా వర్ణ విభాగంజేయడం - సమన్వయంజేసి తెలియజేస్తారా ?
11
Audio
Video
00.0MB
000MB
00:01:14
00:01:14
Topic : తేది 16-11-20: ఆధ్యాత్మికులు మనస్సును పొలంతో ఎందుకు పోలుస్తారు ?
12
Audio
Video
00.0MB
000MB
00:02:01
00:02:01
Topic : తేది 16-11-20: (సాధారణ - అసాధారణ) మరణాలకు మూల కారణం ఏమిటి ?
13
Audio
Video
00.0MB
000MB
00:01:46
00:01:46
Topic : తేది 16-11-20: క్రిందటి జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన సత్కర్మల కారణంగా తొలగిపోతాయా ?
14
Audio
Video
00.0MB
000MB
00:03:28
00:03:28
Topic : తేది 16-11-20: అద్వైతమార్గంలో ప్రయాణించే సాధకులు ఏ రకమైన ముక్తిని కోరుకోవాలి ?
15
Audio
Video
00.0MB
000MB
00:03:06
00:03:06
Topic : తేది 16-11-20: స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్ - మంచికి చెడుకు ఎలా అన్వయం అవుతుంది ?
16
Audio
Video
00.0MB
000MB
00:03:22
00:03:22
Topic : తేది 16-11-20: మనస్సు స్వాధీనంలో లేనివారు మరణ సమయంలో భగవత్స్మరణ కుదరదు కనుక వారి స్ధితి ఏమిటి ?
17
Audio
Video
00.0MB
000MB
00:03:05
00:03:05
Topic : తేది 16-11-20: వేదాలు ఇతర గ్రంధాలలో గొప్ప విషయాన్ని ఒక్క పదంలో శిష్యులకు క్లుప్తంగా పండితులకు మాత్రమే అర్ధమయ్యేలా ఎందుకు తెలియజేయవలసి వచ్చింది ?
18
Audio
Video
00.0MB
000MB
00:01:41
00:01:41
Topic : తేది 16-11-20: భగవంతుని స్మరణజేయడానికి రామ-కృష్ణ-శివ ఎలా ఏ పేరుతో స్మరణజేయాలి ?
19
Audio
Video
00.0MB
000MB
00:04:43
00:04:43
Topic : తేది 16-11-20: భగవత్స్మరణ అంత్యకాలంలోనా - అంత్యకాలంలో కూడా చేయాలా ? అలా చేస్తే మోక్షాన్ని అందుకున్నట్లా ?
20
Audio
Video
00.0MB
000MB
00:01:52
00:01:52
Topic : Date 16-11-20: దేవతలకు మోక్షాన్ని పొందే అర్హత ఎందుకు లేదు ?
21
Audio
Video
00.0MB
000MB
00:02:19
00:02:19
Topic : Date 16-11-20: కొందరు సమూహంగా ఉన్నప్పుడు అందరికీ మరణం సంభవిస్తుంది కదా! వారందరు ఏ కారణంవల్ల అలా సమూహంగా ఏర్పడుతారు?
22
Audio
Video
00.0MB
000MB
00:03:41
00:03:41
Topic : Date 16-11-20: మానవుడు పురుషార్ధ సాధనలలో ఏ సాధన ద్వారా మోక్ష లక్ష్యాన్ని సాధిస్తాడు?