Sri Chalapathi Rao-Discourses
ఈ-సత్సంగం V2.0 - Questions & Answers
e-Satsang v2.0 ద్వారా శ్రోతల సందేహాలకు పూజ్య గురుదేవుల సమాధానాలు ఇక్కడ పొందుపరచబడినవి
Click & Subscribe To Our Channel OR Whatsapp Group : +91 9538858115
To Purchase Audio CDs / Video DVDs / Books / Pen Drive / External Hard Drive, Click this URL
To Test Your Knowledge : QUIZ
  Media File Size Duration Listen
1
Audio
Video
2.1MB
000MB
00:01:29
00:01:29
Topic : Date 08-01-26: భగవద్గీత మనను చేయిపట్టుకొని తీసుకెళ్తుందా? శాస్త్ర హృదయం ఎటువంటిది?
2
Audio
Video
2.6MB
000MB
00:01:51
00:01:51
Topic : Date 09-01-26: భగవద్గీత శ్రవణానికి స్నానం చేయడం తప్పనిసరా?
3
Audio
Video
2.0MB
000MB
00:01:25
00:01:25
Topic : Date 09-01-26: భక్తికి అంతిమ లక్ష్యం మోక్షమే కదా! మరి కష్టాల సమయంలో కేవలం మానసిక ఉపశమనం కోసం భక్తిని ఒక సాధనంగా వాడుకోవడం సరైనదేనా?
4
Audio
Video
8.4MB
000MB
00:06:07
00:06:07
Topic : Date 10-01-26: కురుక్షేత్ర రణరంగంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ ఉత్కంఠభరిత సమయంలో... ఏకంగా 700 శ్లోకాల శ్రీమద్భగవద్గీత బోధన ఎలా సాధ్యపడింది? శ్రీకృష్ణుడు గీతను బోధించినంత సేపు మిగతా సైన్యం అంతా విగ్రహాల్లా ఉండిపోయారా? ఆ సమయంలో అక్కడ అసలేం జరిగింది?
5
Audio
Video
3.9MB
000MB
00:02:50
00:02:50
Topic : Date 10-01-26: ప్రారబ్ధం ప్రకారం రావలసిన కర్మఫలితం ఎలాగూ వస్తుంది కదా! మరి ప్రయత్నంతో కర్మ ఎందుకు చేయాలి?
6
Audio
Video
2.2MB
000MB
00:01:34
00:01:34
Topic : Date 10-01-26: ధర్మం తెలిసిన భీష్ముడు, ద్రోణుడు, కృపుడు యుద్ధంలో కౌరవ సేన వైపు ఎందుకు నిలబడ్డారు?
7
Audio
Video
4.1MB
000MB
00:03:00
00:03:00
Topic : Date 11-01-26: భీష్ముడు అస్త్రసన్యాసం చేయడానికి గల నియమాలేమిటి? కురుక్షేత్రంలో ఆయన పతనానికి అసలు కారణం శిఖండినా లేక అర్జునుడా?
8
Audio
Video
4.1MB
000MB
00:03:00
00:03:00
Topic : Date 11-01-26: సంచిత కర్మలు అంటే ఏమిటి? ఉదాహరణతో వివరించండి?
9
Audio
Video
7.5MB
000MB
00:05:25
00:05:25
Topic : Date 11-01-26: ద్రుపద రాజకుమార్తె అయిన శిఖండి, స్త్రీ రూపం నుండి పురుష రూపంలోకి మారడానికి గల వృత్తాంతం ఏమిటి?
10
Audio
Video
5.0MB
000MB
00:03:39
00:03:39
Topic : Date 11-01-26: వ్యాసుడిని భగవానుడు అని సంబోధించడానికి గల కారణాలేమిటి? సంజయునికి దివ్యదృష్టిని ప్రసాదించగలిగే అద్భుత శక్తి ఆయనకు ఎలా సంక్రమించింది మరియు యుద్ధాన్ని వివరించడానికి సంజయుడినే ఎందుకు ఎంచుకున్నారు?
11
Audio
Video
5.0MB
000MB
00:01:58
00:01:58
Topic : Date 11-01-26: కర్మలకు ఫలితం అనుభవించాలి, కాని నిష్కామ కర్మయోగాన్ని ఆచరించదలచిన సాధకుల ప్రయత్నం ఎలా ఉండాలి?
12
Audio
Video
1.0MB
000MB
00:00:19
00:00:19
Topic : Date 11-01-26: గీతాజయంతి ఎప్పుడు జరుపుకుంటాము?
13
Audio
Video
1.9MB
000MB
00:01:21
00:01:21
Topic : Date 11-01-26: భగవద్గీత సంజయ ఉవాచ అని కాకుండా ధృతరాష్ట్ర ఉవాచతో ఎందుకు మొదలయింది?
14
Audio
Video
1.0MB
000MB
00:00:58
00:00:58
Topic : Date 13-01-26: పాండవులు 7 అక్షౌహిణులు, కౌరవులు 11 అక్షౌహిణుల సేనతో యుద్ధం చేశారు. ఇంతకూ అక్షౌహిణి సేన అంటే వివరం ఏమిటి?
15
Audio
Video
1.0MB
000MB
00:00:58
00:00:58
Topic : Date 13-01-26: స్వర్గలోకం, చంద్రలోకం, ఇంద్రలోకం ఇలా అంటారు కదా! ఈ లోకాలను ఎలా అర్ధం చేసుకోవాలి?
16
Audio
Video
1.0MB
000MB
00:03:35
00:03:35
Topic : Date 14-01-26: అరణ్య అజ్ఞాతవాసానంతరం దృపదపురోహిత సంజయ రాయబారానంతరం శ్రీకృష్ణుడెందుకు రాయబారం చేయవలసివచ్చింది?
17
Audio
Video
1.0MB
000MB
00:04:42
00:04:42
Topic : Date 14-01-26: ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది మారుతుందా? ధర్మం, ఆచారం, న్యాయం, సత్యం వీటి మధ్య తేడా ఏమిటి?
18
Audio
Video
1.0MB
000MB
00:00:40
00:00:40
Topic : Date 14-01-26: కుంతిభోజుడు ఎవరు? ఆ పేరుతో మరింకా ఎవరైనా ఉన్నారా?
19
Audio
Video
1.0MB
000MB
00:01:52
00:01:52
Topic : Date 14-01-26: శ్రీకృష్ణుడి సొంత సేన పేరేమిటి? వారు, యాదవసేన కురుక్షేత్రయుద్ధంలో ఎవరు ఏవైపు నిలిచి యుద్ధం చేశారు? సాత్యకి ఎవరు?
20
Audio
Video
1.0MB
000MB
00:01:34
00:01:34
Topic : Date 15-01-26: శ్రీమద్భగవద్గీతలో భగవానుడు తెలియజేసిన విశేషాలు మరళా మరళా వినేకొద్ది క్రొత్తగా అర్ధమవుతూ ఉంటాయా?
21
Audio
Video
1.0MB
000MB
00:05:14
00:05:14
Topic : Date 15-01-26: ఈ కాలంలోనివారు భగవద్గీత తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా తెలుసుకోవాలి? తెలుగు భాషలో ఉన్న అన్ని భగవద్గీతలలో తేలికగా అర్ధమయ్యే భగవద్గీత ఏది? ఎవరు వ్యాఖ్యానించినది?
22
Audio
Video
1.0MB
000MB
00:01:02
00:01:02
Topic : Date 15-01-26: రాజకుమారి అయిన గాంధారి పుట్టుగ్రుడ్డి అయిన ధృతరాష్ట్రుని ఎందుకు వివాహమాడింది?
23
Audio
Video
1.0MB
000MB
00:00:33
00:00:33
Topic : Date 15-01-26: విదురుడు కురుక్షేత్రయుద్ధంలో పాల్గొన్నాడా?
24
Audio
Video
1.0MB
000MB
00:01:33
00:01:33
Topic : Date 15-01-26: దుర్యోధనుడా - సుయోధనుడా? వ్యాస మహాభారత గ్రంధంలో పేరు ఏమున్నది? పేరును - పాత్రను గ్రంధ విరుద్ధంగా మార్చి చిత్రీకరించి ప్రచారంలోకి ఎలా తెచ్చారు?
25
Audio
Video
1.0MB
000MB
00:06:46
00:06:46
Topic : Date 15-01-26: కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు కౌరవపక్షంలో నిలిచి యుద్ధం చేయడానికి కారణాలేమిటి? ఎవరి నాయకత్వంలో పాండవ కౌరవ సేన దాదాపుగా మొత్తం నాశనమయ్యింది?
26
Audio
Video
1.0MB
000MB
00:00:16
00:00:16
Topic : Date 15-01-26: భీష్ముడు - భీముడు అనే పేర్లకున్న అర్ధాలేమిటి?
27
Audio
Video
1.0MB
000MB
00:01:02
00:01:02
Topic : Date 15-01-26: విదురుడు - ధర్మరాజు ఇద్దరూ యమధర్మరాజు అంశలా? ఏమిటి ఇద్దరి మధ్య తేడా?
28
Audio
Video
1.0MB
000MB
00:00:27
00:00:27
Topic : Date 16-01-26: 11 అక్షౌహిణుల సైన్యం తన పక్షాన ఉన్నప్పటికీ, యుద్ధ ప్రారంభంలో దుర్యోధనుడు ఎందుకు ఆందోళనకు గురయ్యాడు?
29
Audio
Video
1.0MB
000MB
00:02:18
00:02:18
Topic : Date 16-01-26: అహంకారాన్ని పట్టుకుంటే దేవుడు జీవుడవుతాడా? అహంకారం వదిలేస్తే జీవుడు దేవుడెలా అవుతాడు? అహంకారం అంటే ఏమిటి? సమస్త వేదాంత సారం ఏమిటి?
30
Audio
Video
1.0MB
000MB
00:02:37
00:02:37
Topic : Date 16-01-26: ఒక పెద్ద జన నాశనం జరగడానికి నువ్వు నిమిత్తమవుతావని వ్యాసుడు ఎవరితో అన్నాడు? దానిని నిలువరించడానికి మానవ ప్రయత్నంగా ఏమి చేశారు?
31
Audio
Video
1.0MB
000MB
00:01:11
00:01:11
Topic : Date 16-01-26: ద్రోణాచార్యుడు మమకారంతో ప్రాణాలు వదిలేశాడా?
32
Audio
Video
1.0MB
000MB
00:01:11
00:01:11
Topic : Date 16-01-26: వ్యాస మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో ఏకలవ్యుని పాత్ర గురించి ఏమని ఉన్నది?
33
Audio
Video
1.0MB
000MB
00:01:21
00:01:21
Topic : Date 16-01-26: భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాంతం శ్రవణం చేయమన్నప్పుడు మొదటగా ఏమంటారు?
34
Audio
Video
1.0MB
000MB
00:01:57
00:01:57
Topic : Date 16-01-26: 10రోజుల యుద్ధానంతరం సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధవిశేషాలు వినిపించాడా? లేక యుద్ధం జరిగినన్ని రోజులు జరుగుతున్నవి అప్పటికప్పుడు వినిపించాడా?
35
Audio
Video
1.0MB
000MB
00:00:46
00:00:46
Topic : Date 17-01-26: హృషీకేశుడు అంటే?
36
Audio
Video
1.0MB
000MB
00:00:55
00:00:55
Topic : Date 17-01-26: శంఖం పవిత్రమైనది కదా! శ్రీకృష్ణుని పాంచజన్యం రాక్షసుని శరీరంతో తయారైతే పవిత్రమైనదెలా అయ్యింది?
37
Audio
Video
1.0MB
000MB
00:00:55
00:00:55
Topic : Date 17-01-26: ఇంద్రియాలు పరమాత్మ నుండి చైతన్యాన్ని గ్రహించి పనిచేస్తున్నాయి అన్నారు.జీవులందరు పరమాత్మ నుండి చైతన్యం గ్రహించి కర్మలు చేస్తే అందరూ మంచి కర్మలే చేయాలి కదా?
38
Audio
Video
1.0MB
000MB
00:01:58
00:01:58
Topic : Date 14-02-26: మరణించిన జీవుడు ఏమవుతాడు?
39
Audio
Video
1.0MB
000MB
00:02:18
00:02:18
Topic : Date 14-02-26: సాధకుడు ఆత్మజ్ఞాని ఎప్పుడవుతాడు? అతడు ఈలోకంలో వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది?
40
Audio
Video
1.0MB
000MB
00:00:36
00:00:36
Topic : Date 15-02-26: అసత్యం - మిధ్య ఈ రెండింటికీ మధ్య వ్యత్యాసం ఏమిటి?
41
Audio
Video
1.0MB
000MB
00:01:03
00:01:03
Topic : Date 15-02-26: వర్ణం దేనిని బట్టి వస్తుంది? స్వధర్మం పుట్టిన కులాన్ని బట్టి తీసుకోవాలా వర్ణాన్ని బట్టి తీసుకోవాలా?
42
Audio
Video
1.0MB
000MB
00:01:59
00:01:59
Topic : Date 17-02-26: జన్మకు కారణం ఏమిటి? తల్లిదండ్రులు ఇచ్చేదేమిటి? తాను తెచ్చుకునేదేమిటి?
43
Audio
Video
1.0MB
000MB
00:02:30
00:02:30
Topic : Date 17-02-26: ఇంద్రియాలు పనిచేస్తున్నది ఆత్మచైతన్యం వల్లనే కదా! మరి మనస్సును ఎందుకు ప్రధానమని చెబుతారు? మనస్సు అంటే ఏమిటి? ఏ సందర్భాలలో ఏయే పేర్లతో దీనిని పిలుస్తాము? ఉదాహరణతో తేలికగా అర్ధమయ్యేలా తెలియజేయండి?
44
Audio
Video
1.0MB
000MB
00:00:54
00:00:54
Topic : Date 17-02-26: మనస్సును ఎలా నిగ్రహించాలి?
45
Audio
Video
1.0MB
000MB
00:03:34
00:03:34
Topic : Date 17-02-26: స్వర్గనరకాలలో ముందు స్వర్గభోగాలు అనుభవించి తరువాత నరకయాతనలు అనుభవించాలా? వరుస క్రమం ఏమిటి?
46
Audio
Video
1.0MB
000MB
00:02:42
00:02:42
Topic : Date 17-02-26: వేదాలలో సగుణోపాసన గురించి ఎందుకు చెప్పారు?
47
Audio
Video
1.0MB
000MB
00:01:55
00:01:55
Topic : Date 17-02-26: జీవుడు చేసిన కర్మలకు తగిన ఫలితాన్ని దేహత్యాగం తరువాత స్వర్గనరకాలలో అనుభవిస్తాడు కదా! మరి మరళా మరొక జన్మ తీసుకోవడానికి కర్మఫలాలు ఎక్కడ ఉంటాయి?
48
Audio
Video
1.0MB
000MB
00:02:15
00:02:15
Topic : Date 17-02-26: స్వర్గనరకాలు అనుభవించేది ఏ కర్మఫలాలను బట్టి? ఈ జన్మలో కర్మలు చేసేటప్పుడు ఫలాలు రాకుండా ఎలా చేయాలి? ఫలాలు రాకుండా ఉండేలా కర్మలు చేసినంత మాత్రాన జనన మరణ చక్రం నుండి విడుదల పొంది మోక్షం పొందగలమా?
49
Audio
Video
1.0MB
000MB
00:00:57
00:00:57
Topic : Date 17-02-26: మనలోనే ఉన్న పరమాత్మను ఎందుకు గుర్తించడం లేదు?
50
Audio
Video
1.0MB
000MB
00:03:01
00:03:01
Topic : Date 17-02-26: కర్మబంధం - ఋణబంధం అంటే ఏమిటి?
51
Audio
Video
1.0MB
000MB
00:00:34
00:00:34
Topic : Date 18-02-26: వేదాలలోని ఉపాసనాకాండ విశేషాలు భగవద్గీతలో ఎక్కడ తెలియజేయడం జరిగింది?