Sri Chalapathi Rao-Programs

2001 వివేకచూడామణి ప్రవచనం ముగింపు సందర్భముగా సన్మానం

ఇవి 2001 మర్చి 25 వ తేదిన 'వివేకచూడామణి' ప్రవచనం ముగింపు సందర్భముగా గురుదేవులకు జరిగిన సన్మానం దృశ్యాలు.

2001 గురుదేవుల జన్మదినోత్సవం

ఇవి 2001వ సంవత్సరం సెప్టెంబర్ 12 వ తేదీన 'గురుదేవుల జన్మదినోత్సవం' సందర్భంగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.

2001 ఆత్మబోధ ప్రవచనం ముగింపు సందర్భముగా సన్మానం

ఇవి 2001 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో 'ఆత్మబోధ' ప్రవచనం ముగింపు సందర్భముగా గురుదేవులకు జరిగిన సన్మానం దృశ్యాలు..

2002 VTPS వివేకచూడామణి ప్రవచనం ముగింపు సందర్భముగా సన్మానం

ఇవి 2002 వ సంవత్సరం 'వివేకచూడామణి' ప్రవచనం ముగింపు సందర్భముగా VTPS, విజయవాడ లో గురుదేవులకు జరిగిన సన్మానం దృశ్యాలు.

2003 ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం వార్షికోత్సవం

ఇవి 2003 వ సంవత్సరం ఏప్రిల్ 2 వ తేదీన 'ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం' వార్షికోత్సవం సందర్భముగా జరిగిన కార్యక్రమ దృశ్యాలు.